రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..!

 రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..!

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70,11,984 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం రేవంత్ బటన్ నొక్కారు.

రైతులు తమ ఫోన్లను చెక్ చేసుకోవాలి. టింగ్ టింగ్ మంటూ డబ్బులు పడ్డట్లు మెసేజ్ లు వస్తాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వారం రోజుల్లో అందరికీ రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *