పల్నాడు కు సీఎం చంద్రబాబు..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రాష్ట్రంలోని పల్నాడు లో పర్యటించనున్నారు..
ఈ పర్యటనలో భాగంగా ఈనెల 31న పల్నాడు జిల్లాలోని యల్లమంద లోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.. ఆ రోజు ఉ.11:35 గంటలకు లబ్ధిదారులతో ముఖాముఖి కూడా చంద్రబాబు నిర్వహించనున్నారు…
ఈ కార్యక్రమం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు..ఆ తర్వాత రోజు మ.1:45 గంటలకు కోటప్పకొండకు చేరుకొని త్రికోటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు..