వాళ్లకు చంద్రబాబు హెచ్చరిక

As long as the Telugu race exists, NTR trust will exist..!
ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడిన.. పాల్పడే అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ప్రజాధర్భార్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ ” రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి అనేక పిర్యాధులు అందాయి.. గ్రామానికో మండలానికో భూకుంభకోణం వెలుగులోకి వస్తుంది.
వైసీపీ నేతలతో కల్సి కొంతమంది అధికారులు రెవిన్యూ రికార్డులను తారుమారు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. భూఅక్రమాలకు పాల్పడిన అధికారులను,నేతలను ఎవర్ని వదిలిపెట్టేది లేదు అని”వార్నింగ్ ఇచ్చారు.