బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది.
చేవేళ్లలో తనకు సంబంధించిన ఓ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానిక పీఎస్ లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు జీవన్ రెడ్డి,ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.