“హైడ్రా ” ను స్వాగతించిన BRS MLA

BRS PARTY
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో కబ్జాదారులపై హైడ్రా చేస్తున్న చర్యలను కూల్చివేతలను స్వాగతిస్తున్నామని కూకట్పల్లి నియోజకవర్గ BRS MLA మాధవరం కృష్ణారావు అన్నారు.
క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని భాగ్యనగర వాసిగా హరిస్తున్నట్లు పేర్కొన్నారు.
భాగ్యనగర్ లో చెరువులు, నాలాలపై రాజకీయాలకు అతీతంగా నగర ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులను కలిపి ఓ నోడల్ అధికారిగాతో కమిటీ వేయాలని ఆయన కోరారు.
