BRS MLA VS మంత్రి పొన్నం

 BRS MLA VS మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్ ను  హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరిస్తూ ఈరోజు ఉదయం  హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తానని అన్నారు..

మంత్రి పొన్నం ప్రభాకర్ మీద రూ. 100 కోట్ల ఫ్లై యాష్ స్కాం ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే..కేవలం ప్రచారం కోసమే పొన్నం మీద ఆరోపణలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్ల నుండి, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారు..

మా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. మంగళవారం ఉదయం చేల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తే ఆధారాలతో నిరూపిస్తూనని సవాల్ విసిరిన హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ సవాల్ విసరారు.దీనిపై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్ ప్రజలకు నా నిజాయితీ నిరూపించుకోవడానికి హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తున్నా అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *