అధికారులకు BRS MLA మాస్ వార్నింగ్

 అధికారులకు BRS MLA మాస్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు..

తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అధికారక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ రూల్స్ ను  పట్టించుకోకుండా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని  ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ అధికారులు జీఓ ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు? మీ కోసమే బ్లాక్ బుక్ రెడీ చేశాను. ఎక్స్ ట్రాలు  చేసే అధికారులందరి పేర్లు ఎంటర్ చేస్తున్నాము.

అధికారం ఎవర్కి శాశ్వతం కాదు..రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకన్నీ బ్లాక్ డేసే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త’ అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి  హెచ్చరించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *