అత్యంత ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ ..!

 అత్యంత ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ ..!

BRS PARTY FUND

Loading

తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.1,449కోట్లు ఉన్నట్లు బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది.

దీంతో దేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. మరే ఏపార్టీకి కూడా ఇంత భారీ ఎత్తున నగదు లేదు.

వైసీపీ ఖాతాలో కేవలం రూ.29కోట్లు ఉన్నట్లు నివేదికను సమర్పించింది. టీడీపీ ఖాతాలో రూ.272కోట్లు, డీఎంకే ఖాతాలో రూ.338కోట్లు, ఎస్పీ ఖాతాలో రూ.340కోట్లు,జేడీయూ ఖాతాలో రూ.147కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *