BJPకి రియల్ ఫైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కాదు

 BJPకి రియల్ ఫైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కాదు

6 total views , 1 views today

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కాదు అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే..ఎంపీలుగా గెలిస్తే బీజేపీ అధికారంలోకి రాదు.. స్థానికంగా పార్టీ బలోపేతం చేయాలి. స్థానిక సంస్థల్లో బీజేపీ తరపున అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలి..

వీధుల్లో కోట్లాడేవాళ్లు కాదు పార్టీ కోసం ఎన్నికల సమరంలో కోట్లాడే రియల్ ఫైటర్స్ కావాలని ఆయన అన్నారు.. అయితే బీజేపీ అధ్యక్ష రేసులో రాజాసింగ్ పేరు ఉన్నదని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొన్నది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400