“హైడ్రా” కు మద్ధతుగా BJP Mp

 “హైడ్రా” కు మద్ధతుగా BJP Mp

తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై దూకుడు ను పెంచిన “హైడ్రా” రాజకీయ సామాన్యుల నుండి మద్ధతును చురగొంటుంది.. హైడ్రా కు మద్ధతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్ధతు తెలపగా తాజాగా తెలంగాణ బీజేపీ కి చెందిన ఎంపీ మద్ధతు తెలిపారు..

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ BJP Mp మాధవనేని రఘునందన్ రావు హైడ్రాకు మద్ధతుగా నిలిచారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో అక్రమణలను అరికట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి తీసుకొచ్చిన హైడ్రా పారదర్శకంగా పని చేయాలి..

సామాన్యులైన సినీ రాజకీయ ప్రముఖులైన చట్టాలను అతిక్రమించి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలను కూల్చేయాల్సిందే. ఎవరైనా అడ్డు వస్తే బులడోజర్ల తో తొక్కించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.. విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న ఏ ఒక్కర్ని వదిలిపెట్టకూడదు అని హితవు పలికారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *