బంగ్లా స్టార్ క్రికెటర్ కు బిగ్ షాక్…!
బంగ్లాదేశ్ జట్టుకు చెందిన స్టార్ అల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కు బిగ్ షాక్ తగిలింది. అంతర్జాతీయ ,దేశవాళీ క్రికెట్ లో షకీబ్ అల్ హాసన్ బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బోర్డు నిషేధం విధించింది.
ముందుగా ఇంగ్లాండ్, వేల్ప్ క్రికెట్ బోర్డు ఈ క్రికెటర్ పై నిషేధం విధించింది. తాజాగా బీసీబీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది.
కౌంటీ ఛాంపియన్ షిప్ లో అతడి బౌలింగ్ యాక్షన్ పై పిర్యాదు అందింది. ఈ పరీక్షలో మోచేయి పరిధి పదిహేను డిగ్రీలను మించినట్లు తేలింది.