కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్
తనకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు.
బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఆరోపణలు చేస్తే నోటీసులు పంపడమే సమాధానమా..?. నేను కూడా లీగల్ నోటీసులు పంపుతాను..
రాజకీయంగా ఎదుర్కోలేక నాకు నోటీసులు పంపడం ఏంటి కేటీఆర్.. దమ్ముంటే కాచుకో రాజకీయంగా ఎదుర్కుందాం.. నన్ను అవమానిస్తేనే నేను బదులిచ్చాను అని అన్నారు.