మూసీ నది పేరుతో బాబు రేవంత్ కుట్రలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష యాభై వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రకటించిన సంగతి తెల్సిందే. రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు మండి పడుతున్నారు.
ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ విఠల్ మాట్లాడుతూ మూసీ పేరు మీద డబ్బులు దొబ్బాలి అనేది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు..
లంకె బిందెల కోసం వచ్చిన రైఫిల్ రెడ్డికి ఖాళీ బిందెలు కనిపించాయంట. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డితో కల్సి మూసి నది పేరు మీద డబ్బులు దొబ్బడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశాడు.ఇప్పుడు లక్ష 50వేల కోట్లు దొబ్బడానికి వచ్చాడు ఈ మూసీ రెడ్డి, గజనీ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు…