బాబు మాస్ వార్నింగ్…?

Chandrababu andhrapradesh CM
ముఖ్యమంత్రి.. కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని అధికార టీడీపీ నేతలను ఆయన హెచ్చరించారు.
మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి. ఎవరూ కూడా పైసా ధరలను పెంచోద్దు అని చెప్పినట్లు సమాచారం.. వీటి విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తి లేదు.
వీటిలో రూపాయి కూడా అవినీతి జరగవద్దు అని ఆయన స్పష్టం చేశారు. తప్పులు చేసిన వారినిన్ వదిలే ప్రసక్తి లేదు అని అన్నారు. తాను 1995 ముఖ్యమంత్రిని.. 2014ముఖ్యమంత్రిని కాదని వ్యాఖ్యానించారు
