అవికా గోర్ కి తప్పని లైంగిక వేధింపులు

 అవికా గోర్ కి తప్పని లైంగిక వేధింపులు

చిన్నారి పెళ్లికూతురుగా అందరికి పరిచయమైంది..ఆ తర్వాత హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న నటి అవికా గోర్. అలాంటి నటికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదంట.. దీని గురించి అవికా గోర్ మాట్లాడుతూ “బాడీ గార్డే తనను లైంగికంగా వేధించాడని  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘గతంలో నేను ఓ బాడీగార్డును నియమించుకున్నా. ఎవరూ నన్ను తాకకుండా చూడాల్సిన అతడే ఓ ఈవెంట్లో అసభ్యంగా తాకాడు. నేను సీరియస్ కాగా వెంటనే సారీ చెప్పాడు.

కానీ మరోసారి కూడా అలాగే ప్రవర్తించాడు. అప్పుడు ధైర్యం లేక కొట్టలేదు. ఇప్పుడు మాత్రం ధైర్యం ఉంది. ఎవరైనా అలా బిహేవ్ చేస్తే కచ్చితంగా కొడతా’ అని ఈ చిన్నారి పెళ్లి కూతురు తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *