మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ కు రంగం సిద్ధం

 మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ కు రంగం సిద్ధం

Arrest of Vallabhaneni Vamsi Mohan

Loading

ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది .

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నట్లు సమాచారం .

ఇప్పటికే వంశీ ను అరెస్ట్ చేయడానికి మూడు స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు కూడా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి .

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *