ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

 ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ప్రస్తుతం ఉన్న చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు.

అయితే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామని మంత్రి సుభాష్ ప్రకటించారు.. గతంలో  వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన కార్మికులు కార్మికశాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల పరిహారం అందుతుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *