వల్లభనేని వంశీకి మరోషాక్..!

Another shock for Vallabhaneni Vamsi..!
సింగిడి న్యూస్ – విజయవాడ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత..గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోషాక్ తగిలింది.
తమకు చెందిన భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసుస్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెల్సిందే.ఈ కేసులో న్యాయస్థానం ప్రస్తుతం ఉన్న రిమాండ్ ను మళ్లీ పొడిగించింది.
ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది.తాజాగా విచారించిన విజయవాడ AJFCM కోర్టు కస్టడీని ఈ నెల పదిహేనో తారీఖు వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.