YSRCP కి మరో BIG SHOCK

 YSRCP కి మరో BIG SHOCK

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కి మరో గట్టి షాక్ తగిలింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ బీదరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే…

తాజాగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.  వీరు తమ

రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *