ఆరోజే ఓటీటీలోకి అమరన్
కన్నడ హీరో శివ కార్తికేయన్, నేచూరల్ బ్యూటీ . లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఈ నెల 29న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెటిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు.