స్కూల్ బస్సులో మద్యం తరలింపు

 స్కూల్ బస్సులో మద్యం తరలింపు

తెలంగాణ ,ఏపీ సరిహద్దు జిల్లా అయిన ఖమ్మంలో స్కూల్ బస్సులో మద్యం తరలింపు సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్లితే ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకొని పండితాపురం గ్రామంలో దింపడానికి వెళ్తంది.

అయితే ఆ బస్సులో లిక్కర్ సీసాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందడంతో కారేపల్లి ఎక్సెజ్ సిబ్బంది బస్సు ఆపి తనిఖీ చేయగా ఐదు క్వార్టర్ సీసాలు  సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా, సీసాలను సైతం అక్కడే వదిలేసి వెళ్లిపోవడం విశేషం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *