అపోలో ఆసుపత్రిలో అడ్వాణీ
మాజీ ఉపప్రధాని… బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు..ఆయనకు మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వినిత్ సురి ఆధ్వర్యంలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ ఆరు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స అందించిన సంగతి తెల్సిందే .