దేనికైన రెడీ అంటున్న నటి హేమ

 దేనికైన రెడీ అంటున్న నటి హేమ

Actress Hema Bengaluru rave party

3 total views , 1 views today

హేమ ఓ మోస్ట్ బ్యూటీఫుల్ సీనియర్ యాక్టర్.. వదిన పాత్ర అయిన.. చెల్లె పాత్ర అయిన… అమ్మ పాత్ర అయిన.. ఏ పాత్ర అయిన సరే తనదైన శైలీలో నటించి మెప్పించే నటి. అలాంటి నటి బెంగళూరు డ్రగ్స్ కేసులో ఉందని వార్తలు వచ్చాయి. ఇటు పోలీసులు అటు మీడియా కూడా తను దోషి అని నిర్ధారించినట్లు ఆ వార్తల సారాంశం..

తనపై వస్తున్న ఇలాంటి వార్తలను నటి హేమ ఖండించారు… నటి హేమ మాట్లాడుతూ ” డ్రగ్స్ పరీక్షలో నాకు నెగీటీవ్ వచ్చిదంటే నమ్మడం లేదు.. ఆ పరీక్ష ఫలితాలను చూపించిన నమ్మడం లేదు.. ఎప్పటిదో వీడియోను మళ్లీ మళ్లీ ప్రచారం చేసి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. మీరు ఓ రోజు చెప్పండి. ఎక్కడకి రమ్మంటే అక్కడకి వస్తాను.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను.

ఎప్పుడు ఏ పరీక్షలకు అయిన నేను సిద్ధం.. అన్ని మీడియా సంస్థల వార్ని ఆహ్వానిస్తున్నాను. మీరే రెండు మూడూ రోజుల్లో చెప్పండి. నేను పరీక్షల్లో పాజిటీవ్ అని తేలితే నేను దేనికైన రెడీ.. కుటుంబం తలదించుకునే పని ఏమి చేయను.. పరువు కోసం చనిపోయే తత్వం నాది అని ఓ వీడియోను విడుదల చేసింది నటి హేమ.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400