మంత్రి సురేఖ పై చర్యలు తప్పవు -కాంగ్రెస్ నేత

 మంత్రి సురేఖ పై చర్యలు తప్పవు -కాంగ్రెస్ నేత

వివాదస్పద వ్యాఖ్యలతో ఇంట బయట తీవ్ర విమర్శలను ఎదుర్కుంటూన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పై చర్యలు ఉంటాయని కాంగ్రెస్ కు చెందిన జాతీయ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రసాద్ మేకా తెలిపారు.

ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ నిర్వహించిన ఓ డిబేట్ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ మేకా పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” సమంత, అక్కినేని కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాల్సినవసరం లేదు. త్వరలోనే ఆమెపై పార్టీ ఆధినాయకత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *