ఔదార్యాన్ని చాటుకున్న పదో తరగతి విద్యార్థిని

 ఔదార్యాన్ని చాటుకున్న పదో తరగతి విద్యార్థిని

CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న3 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.

మహబూబాబాద్ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ సహాయాన్ని అందజేశారు.. ఆ విద్యార్థినిని ముఖ్యమంత్రి అభినందించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *