అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

 అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

TDP

ఏదైన కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం.. దానికి పబ్లిసిటీ చేసుకునే క్రమంలో ఓవర్ యాక్షన్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడం అలవాటైపోయింది అధికార టీడీపీ పై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆరోపణలు చేసింది.

” అన్న క్యాంటీన్ లేక ఐదేండ్లు పస్తులున్నట్లు నిన్న గురువారం ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో ఓ సామాన్యుడిలా తన కష్టాలను వివరించాడు. అయితే ఆ ఓవర్ యాక్షన్ చేసిన వ్యక్తి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాము ముఖ్య అనుచరుడైన వంశీ అని వైసీపీ నిరూపించింది.

కేఎఫ్ సీ లో దర్జాగా చికెన్ తింటున్న అతడి ఫోటోలు ఎన్నికలకు ముందు చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.. ఆర్టిస్ట్ డ్రామా రక్తి కట్టించినా అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అని వంశీ వీడియో వైసీపీ తన అధికారక ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో పోస్టు చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *