కారును అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే..?

 కారును అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే..?

Star actor vijay thalapathy sold his car for survival

Loading

పేరుకు పెద్ద హీరో.. సినిమా విడుదలైందంటే చాలు రికార్డుల మోతనే.. ఒక్క సినిమా తీస్తే చాలు కోట్లలో రెమ్యూనేషన్. అలాంటి హీరో కారు అమ్ముకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అవును నిజం .. తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దళపతి పన్నెండ్ల కిందట కొన్న రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు.

ఈ కారుకొనుగోలుతో కొన్ని లీగల్ సమస్యలను కూడా అప్పట్లో ఎదుర్కున్నారు. అయితే ఇప్పుడు ఆ కారును అమ్మకానికి పెట్టారు హీరో విజయ్..సుమారు రెండు కోట్ల ఆరు లక్షల విలువ చేసే ఈ కారును అమ్మకానికి పెట్టారు.

ఎంఫైర్ ఆటోస్ కారు డీలర్ షిప్ ఓ వీడియోను విడుదల చేసింది. అయితే పార్టీని నడిపించడానికే ఈ కారును అమ్ముతున్నట్లు విజయ్ అభిమానులు.. ఆయన శ్రేయోభిలాషులు చెబుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *