అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బూతు పురాణం -వీడియో
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ బూతు పురాణం చదివారు…
ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ “అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్ నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు..
ఇది ఇది అధికార పార్టీలో ఎమ్మెల్యే సంస్కారం..నిండు సభలో దానం నాగేందర్ బూతు పురాణం అంటూ నేటిజన్లు తెలంగాణవాదులు బీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నారు..