జనసైనికులకు సేనాని వార్నింగ్
జనసేన పార్టీ శ్రేణులకు జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారుకు జనసైనికులు అండగా నిలవాలి..
ఆధారాలు లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావోద్దు..ఇతర పార్టీల శ్రేణులతో జనసైనికులు కల్సిమెలిసి ఉండాలి..
అధికారక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నియమాలను ఉల్లఘించి కార్యకర్తలు,నేతలు పాల్గోనవద్దు..పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే వాళ్లను సహించబోము అని ఆయన తేల్చి చెప్పారు…