కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే…ఎమ్మెల్సీ…?

 కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే…ఎమ్మెల్సీ…?

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది..తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే…ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు సమాచారం..

జిల్లాకు చెందిన ఇటీవల తొలిసారిగా గెలుపొందిన ఓ ఎమ్మెల్యే..ఓ ఎమ్మెల్సీ ఇద్దరు ఈ వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని జిల్లా పాలిటిక్స్ లో టాక్..

వీరి చేరికతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు..ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *