పిచ్ పై మట్టిని రోహిత్ ఎందుకు తిన్నాడంటే…?
టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా జట్టుపై 7 రన్స్ తేడాతో ఇండియా గెలిచిన సంగతి తెల్సిందే..దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ పై మట్టిని తీసుకుని తిన్న సంగతి తెల్సిందే..
అయితే దీనివెనక ఉన్న కారణాన్ని తెలియజేశాడు రోహిత్ శర్మ..కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడిస్తూ ” ‘ఆ పిచ్ పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాము. దీంతో నాకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం.
దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నాను’ అని తెలిపారు.