రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ మార్గదర్శకాల గురించి అధికార కాంగ్రెస్ చీఫ్.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వైరల్ అవుతున్న వార్తల గురించి కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
అయన మాట్లాడుతూ రుణమాఫీ గురించి ఇంకా మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని అయన తెలిపారు.