వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

 వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

4 total views , 1 views today

ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన నేత..మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి కేసుల్లో అరెస్ట్ చేసి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

అనంతరం మాచర్ల కోర్టుకు ఆయన్ను తీసుకెళ్లే అవకాశం ఉంది. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొద్దిసేపటి క్రితమే కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400