ఎంపీలకు టీడీపీ విప్
లోక్ సభ స్పీకర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలంతా పాల్గోనాలని టీడీపీ విప్ జారీ చేసింది..
ఈరోజు ఉదయం బుధవారం పదకొండు గంటల నుండి సభలో ఉండాలి..ఎన్డీయే సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలి అని సూచిస్తూ మంగళవారం పార్టీ చీఫ్ విప్ హారీష్ బాలయోగి విప్ జారీ చేశారు..
మరోవైపు బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు ఓటింగ్ పై అవగాహన కల్పించనున్నారు టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు..