కేటీఆర్ కు తుమ్మల కౌంటర్

 కేటీఆర్ కు తుమ్మల కౌంటర్

3 total views , 1 views today

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీ రామారావు సీఎం రేవంత్ రెడ్డి గురించి సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు కరెక్టింగ్ మాస్టర్ అని అన్నారు.

సంక్షేమం అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివి. అర్హులైన పేదలందరికి సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు అందుతాయి.

రుణమాఫీ, రైతుభరోసా అమలుపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు అని అయన అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400