వైసీపీ ఎంపీ కూతురు అరెస్ట్

 వైసీపీ ఎంపీ కూతురు అరెస్ట్

ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పరిస్థితి అసలు బాగోనట్లు ఉంది.. అధికారంలోకి వస్తామని కలలు కన్న ఆ పార్టీ నాయకుల అడియాశలు అయ్యాయి..ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారు.

తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసులో వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్ అయ్యారు. చెన్నై నగరంలోని  బిసెంట్ నగర్ లో రాజ్యసభ  ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు పుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో అక్కడ నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సీసీ ఫుటేజీ సాయంతో విచారణ చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు నిర్ధారించి మాధురిపై కేసు నమోదు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *