షాకిచ్చిన చంద్రబాబు

 షాకిచ్చిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో ఐదు పైల్స్ పై సంతకాలు చేశారు.

అయితే సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఉన్నతాధికారులకు షాకిచ్చారు చంద్రబాబు నాయుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన  శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులకు సీఎం నారా  చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *