బాబు టీమ్ ఇదే

 బాబు టీమ్ ఇదే

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొత్తం 164స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెల్సిందే.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా..జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా…ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు నాయకత్వం ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తూ, కొలువుతీరనున్న బాబు టీమ్ ..

క్యాబినెట్ ఇదే..!

  1. కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు)
  2. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ)
  3. కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార)
  4. నాదెండ్ల మనోహర్ (కమ్మ)
  5. పి.నారాయణ (కాపు)
  6. వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ)
  7. సత్యకుమార్ యాదవ్ (బీసీ, యాదవ)
  8. నిమ్మల రామానాయుడు (కాపు)
  9. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (ముస్లిం మైనారిటీ)
  10. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి)
  11. పయ్యావుల కేశవ్ (కమ్మ)
  12. అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ)
  13. కొలుసు పార్థసారధి (బీసీ, యాదవ)
  14. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ మాల)
  15. గొట్టిపాటి రవి (కమ్మ)
  16. కందుల దుర్గేష్ (కాపు)
  17. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ)
  18. బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి)
  19. టీజీ భరత్ (ఆర్య వైశ్య)
  20. ఎస్.సవితమ్మ (కురబ)
  21. వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టిబలిజ)
  22. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు)
  23. మండిపల్లి రామ్ ప్రసాద్ (రెడ్డి)
  24. నారా లోకేష్ (కమ్మ)

ChandrababuNaiduAneNenu

KutamiTsunami

AndhraPradesh

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *