ప్రాణం తీసిన మొబైల్ ఫోన్

 ప్రాణం తీసిన మొబైల్ ఫోన్

ఏపీలో విశాఖపట్టణంలో మధురవాడలో మొబైల్ ఫోన్ ప్రాణం తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

మధురవాడకు చెందిన ఓ బాలిక నిత్యం స్మార్ట్ ఫోన్ వాడటం చూసిన తల్లి మందలించింది.

దీంతో ఆ బాలిక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణాలను బలి తీసుకుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *