సీఎం రేవంత్ అలా.?మంత్రి పొంగులేటి ఇలా..?
తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇప్పటి సీఎం.. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు..ఇచ్చిన హామీలకు విలువ లేదని ఆర్ధమవుతుంది.
ఎన్నికల ప్రచారంలో రైతులు ఎంత వడ్లు అయిన పండించుకోండి క్వింటాల్ కు ఐదు వందలు చేస్తామని హామీచ్చారు సీఎం రేవంత్.
అయితే తాజాగా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లు పండించినవారికే అని క్లారిటీచ్చారు.
దీనిపై ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్పందిస్తూ కాంగ్రెస్ ఓ దగాకోరు ప్రభుత్వం..రైతన్నలను అబద్ధపు హామీలతో మోసం చేసింది..అప్పుడు రేవంత్ అలా..ఇప్పుడు పొంగులేటి ఇలా అని ట్వీట్ చేసింది.