సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం

 సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సోమవారం సచివాలయంలో భేటీ అయింది..

ఈ భేటీలో  అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలన్న సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై చర్చించకుండా ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌పై చర్చించనున్నది. 

అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై  జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై . పది రోజుల పాటు వేడుకలు నిర్వహించే యోచనపై చర్చించనున్నది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *