కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో బీజేపీ వర్మ భేటీ
కేంద్రమంత్రి..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు…నరసాపురం బీజేపీ టీడీపీ జనసేన ఎంపీ క్యాండిడేట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ (బీజేపీ వర్మ)కలిశారు..
ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించుకున్నారు..తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు.