మస్క్ కు ట్రంప్ వార్నింగ్.

 మస్క్ కు ట్రంప్ వార్నింగ్.

trumph warning.jpg

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బంధం ముగిసినట్లే అని తెలుస్తోంది.

ఓ ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ ” ఎలాన్ మస్క్ తో తన బంధం ముగిసినట్లే” అని స్పష్టం చేశారు. మస్క్ ఇక నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

కాగా గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంలో మస్క్ కీలక పాత్ర పోషించారు. కానీ ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’ తేవడాన్ని టెస్లా అధినేత మస్క్ ట్రంప్ ను తప్పుబడుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *