టీడీపీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ..!

TDP is a party of Telugu women..!
తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ. మహిళా సాధికారతతోనే స్థిరమైన అభివృద్ధి. మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీఎంగా పనిచేశారు.
ఇచ్చిన వాటాపై కోర్టుకు కూడా వెళ్లారు.తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్. స్త్రీశక్తి రుణాలు వంటివి అమలు చేస్తున్నాము. కోటీ 16 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు.
వచ్చే ఏడాది డ్వాక్రా సంఘాలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తాం. ఏడాదిలో లక్షమంది మహిళల్ని పారిశ్రామికవేత్తల్ని చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు.
