దుమ్ము దులుపుతున్న కుల్దీప్ సింగ్ ..!

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్పిన్నర్ కుల్దీప్ సింగ్ యాదవ్ చెలరేగిపోయి ఆడుతున్నాడు..కుల్దీప్ సింగ్ యాదవ్ 1.2ఓవర్లు వేసి నాలుగు పరుగులిచ్చి రెండు వికెట్లను తీశాడు..
కివీస్ డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (37)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బౌలింగ్‌కు (10.1వ ఓవర్) వచ్చిన తొలి బంతికే రచిన్‌ను ఔట్ చేశాడు..
ఆ తర్వాత కేన్స్ విలియమన్స్ 11పరుగులకు క్యాచ్ అవుట్ చేశాడు..ఇప్పటివరకూ 13ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి 77పరుగులు చేసింది.
