బీజేపీకి ఆ హాక్కు లేదు..

Ponnam Prabhaker
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన మలిదశ కులగణన రీసర్వేకు తక్కువ స్పందన వచ్చింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణనకు తక్కువ స్పందన వచ్చింది..
ఇది మమ్మల్ని తక్కువ చేసి చూపారు.. అనే వాళ్లకు సమాధానం అని ఆయన అన్నారు.. సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ల కోసం మరో అవకాశం ఇచ్చాము.. బీసీ మేధావులు, సంఘాల కోరిక మేరకు మళ్లీ అవకాశం ఇచ్చాము..
కులగణన మాట్లాడే హక్కు బీజేపీకి లేదు.. బీసీ కులగణనకు వ్యతిరేకమని సుప్రీంలో బీజేపీ అఫిడవిట్ ఇచ్చింది.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లకు పోస్టుల్లో ఫారాలు దరఖాస్తు చేసుకోలేదు అని మంత్రి పొన్నం ఆరోపించారు.
