శ్రేయాస్ అయ్యర్ ఆఫ్ సెంచరీ..!

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది.
49.4 ఓవర్లకు పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కి దిగి రెండు వికెట్లను కోల్పోయి 38.3ఓవర్లలో 214పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ 56(67)పరుగులు చేసి ఔటాయ్యడు.మరోవైపు విరాట్ కోహ్లీ 85(99)*పరుగులతో క్రీజులో ఉన్నారు..