గంగూలీకి తప్పిన ప్రమాదం..!

 గంగూలీకి తప్పిన ప్రమాదం..!

Loading

భారత మాజీ క్రికెటర్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీకి అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ లో ఓ ఈవెంట్ కోసం బుర్ద్వాన్ వర్సిటీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

దంతన్పూర్ వద్ద ఓ లారీ దాదా కు చెందిన కాన్వాయ్ ను ఓవర్టేక్ చేయడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చింది.

దీంతో గంగూలీ వాహనానికి వెనక ఉన్న కార్లన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.ఈ ఘటనలో దాదా సహా ఎవరికీ గాయాలు కాలేదు.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *