ఢిల్లీ సీఎం గా పర్వేశ్ వర్మ…!

 ఢిల్లీ సీఎం గా పర్వేశ్ వర్మ…!

Loading

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన మాజీ సీఎం.. ఆప్ పార్టీ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ను పన్నెండు వందల ఓట్లతో ఓడించాడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ.

ఢిల్లీ సీఎం గా పర్వేశ్ వర్మను ఎంపిక చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ మొత్తం నలబై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఆప్ పార్టీ ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ సీనియర్ పార్టీ నేతలైన మనిష్ సిసోడియా లాంటి వాళ్లు అందరూ ఓటమి పాలయ్యారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *