టీమిండియాకు షాక్.!

 టీమిండియాకు షాక్.!

ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్ కు ముందు టీమ్ ఇండియాకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా భారత్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఈ సిరీస్ కు దూరం అయ్యారు.

బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన ఎన్సీఏలో ఉన్నారు. తనకు వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెటు దూరమయ్యారు.

ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ జట్టులోకి తీసుకుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *